chilly flitter By , 2014-08-08  chilly flitter chilly flitter - its a very good evening snack, tasty chilly flitter easy preparation... Prep Time: 15min Cook time: 30min Ingredients: 10 పచ్చిమిర్చి, 1 కప్పు శనగపిండి, అరటీస్పూన్ బేకింగ్ సోడ, తగినంత నూనె, 2 ఉల్లిపాయలు, 100 గ్రా. పల్లీలు, 2 టీస్పూన్లు నిమ్మరసం, తగినంత సాస్, Instructions: Step 1 ముందుగా శనగపిండిలో ఉప్పు, బేకింగ్ సోడా, వేసి బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. Step 2 పచ్చిమిర్చని పిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. Step 3 ఇప్పుడ పజ్జీలను నిలువుగా కట్ చేసి అందులో ఉల్లిపాయలు కొద్దిగ నిమ్మరసం, వేయించిన పల్లీలు, వేసి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day