fruits pudding recipe making tips By , 2014-12-29 fruits pudding recipe making tips fruits pudding recipe making tips : the simple cooking tips to make fruits pudding recipe which contains healthy ingradients which keep away diseases from human body Prep Time: 20min Cook time: 15min Ingredients: ఒక ప్యాకెట్ (250 గ్రాములు) రాగి సేమియా, ఒక కప్పు ఆపిల్, మామిడి, అనాస, పచ్చద్రాక్ష పండ్లు, ఒక కప్పు పంచదార, ఒక కప్పు పాలు, చిటికెడు ఫ్రూట్ ఎసెన్స్ (ఏదైనా), చెరొ పది బాదం, జీడిపప్పు, కొద్దిగా నెయ్యి, Instructions: Step 1 ఒక పాత్రలో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక అందులో రాగి సేమియాను వేసి దోరగా వేపుకోవాలి. తర్వాత అందులో ఆరు గ్లాసుల నీళ్లు వేసి మళ్లీ ఉడికించుకోవాలి. Step 2 మరోవైపు ఒక మిక్సీ జార్’లో ఆపిల్, మామిడి, అనాస, ద్రాక్షపండ్లు వేసి మిక్స్ చేయాలి. ఈ ఫ్రూట్ మిక్సర్’ని ఉడుకుతున్న రాగి సేమియాలో వేసి మిక్స్ చేసి.. బాగా కలియబెట్టాలి. Step 3 కొద్దిసేపటి తర్వాత ఈ మిశ్రమంలో పంచదార వేసి వేయించాలి. ఇక దించేముందు ఏదైనా ఒక ఫ్రూట్ ఎసెన్స్’తోబాటు వేయించిన జీడిపప్పు ముక్కల్ని కలుపుకోవాలి. అంతే! హాట్ హాట్ ఫ్రూట్ ఫుడ్డింగ్ రెడీ!
Yummy Food Recipes
Add