Neem sqash By , 2018-05-23 Neem sqash Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Neem sqash making in best way. Prep Time: 5min Cook time: 20min Ingredients: నిమ్మరసం 2 కప్పులు,నీళ్లు 2 కప్పులు,పంచదార 4 కప్పులు, Instructions: Step 1 నిమ్మరసం, నీళ్ళు, పంచదార అన్ని వెడల్పు జార్ లో కలిపి, గరిటతో కలుపుతూ ఎండలో పెట్టి ఉంచాలి. Step 2 కొంచెం కొంచెం పంచదార , నిమ్మరసం నీళ్ళలో కరిగి పోతుంది. Step 3 కరిగేంతవరకు రోజు ఎండలో వారం రోజులు పెట్టి తరువాత వేడి నీళ్ళతో కడిగిన బాటిల్ లో పోసి ఉంచాలి Step 4  వేసవిలో ఈ స్కాష్ త్రాగితే చాలా మంచిది. ఒంటికి చలువ చేస్తుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day