badam ice cream By , 2018-05-23 badam ice cream Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty badam ice cream making in best way. Prep Time: 15min Cook time: 30min Ingredients: బాదంపప్పు 1 కప్పు,పాలు 1 లీ,పంచదార 1/2 కప్పు,మీగడ 1/2 కప్పు,ఆల్మండ్ ఎసెన్స్ 3 చుక్కలు, Instructions: Step 1 బాదంపప్పు 2 గంలు నాన పెట్టి పొట్టుతీసి, చిన్న ముక్కలుగా చేసి ఉంచాలి. Step 2 పాలు 1/2 లీటర్ వరకు మరిగించి ఉంచాలి.  Step 3 పంచదార, పాలు కలిపి మిక్సీజార్ లో వేసి తిప్పి, బాదంపప్పు ముక్కలు, మీగడ వేసి 2 నిలు మళ్ళీ మిక్సీ తిప్పి, అన్ని కలిపి నురగ మాదిరిగ వచ్చేలా చేయాలి Step 4 తరువాత ఆల్ మండ్ ఎసెన్స్ వేసి కలిపి ఐస్ క్రీమ్ ట్రేలలో పోసి, ప్లాస్టిక్ పేపర్  కవర్ చేసి, డీప్ ఫ్రీజ్ లో పెట్టి ఫ్రీజ్ చేయాలి. Step 5 లేకపోతే ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టి కూడ ఫ్రీజర్ లో పెట్టి ఫ్రీజ్ చేస్తే బాదం ఐస్ క్రీం రెడీ.
Yummy Food Recipes
Add