mutton keema 65 By , 2018-05-23 mutton keema 65 Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty mutton keema 65 making in best way. Prep Time: 15min Cook time: 55min Ingredients: మటన్ కైమా కిలో(బోన్స్ తీసి ముక్కలుగా కొట్టించి),శనగపిండి 2 కప్పులు,మైదాపిండి 1 కప్పు,అల్లం వెల్లుల్లి ముద్ద 2 టీ స్పూన్లు,కారం 2 టీ స్పూన్లు,ఉప్పు 3 టీ స్పూన్లు,రెడ్ కలర్ 1 టీ స్పూన్,జీరా 2 టీ స్పూన్లు,తాలింపు గింజలు 2 టేబుల్ స్పూన్స్,పచ్చిమిర్చి 8,వంటషోడా 1 టీ స్పూన్, Instructions: Step 1 మటన్ కైమా క్లీన్ చేసి కడిగి బోన్స్ తీసి ముక్కలు చిన్నవిగా కొట్టించి ఉంచాలి. Step 2 శనగపిండి, మైదాపిండి.. కావాలంటే 1 కప్పు బియ్యప్పిండి, ఉప్పు, షోడా వేసి, రంగు వేసి, అల్లం వెల్లుల్లి ముద్దను కలిపి నురగ వచ్చేలా కొట్టాలి Step 3 నూనె బాండీలో వేడి చేసి, పిండిలో ఒక్కొక్క కైమా ముక్కలను ముంచుతూ బజ్జీల మాదిరిగా చేస్తూ వేయించాలి Step 4 వేరే బాండీలో నూనె తీసుకుని వేడిచేసి తాలింపు గింజలు, కరివేపాకు, పిచ్చిమిర్చి చీలికలు వేసి వేపించి డిష్ లోని మటన్ క్రైమా-65 పై వేసి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add