spota ice cream By , 2018-05-23 spota ice cream Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty spota ice cream making in best way. Prep Time: 10min Cook time: 20min Ingredients: సపోటాలు 6,పాలు 1 లీటరు,పంచదార 1 కప్పు,మీగడ 1/2 కప్పు, Instructions: Step 1  లీటరు పాలు బాగా కాచి 1/2 లీటరు పాలుగా చేయాలి. Step 2 చల్లార్చిన పాలను, సపోటా తోలుతీసి లోపలి గుజ్జులో గింజలను తీసి ఆ గుజ్జును, పంచదారను, అన్ని మిక్సీ జార్ లో వేసి బాగా నురగవచ్చేలా తిప్పాలి Step 3 ఫ్రిజ్ ట్రేలలో పోసి ఫ్రీజ్ చేయాలి. పైన ప్లాస్టిక్ పేపర్ తో కవర్ చేసి ఉంచాలి Step 4  ఒక గంట తరువాత మళ్ళీ ఒకసారి సపోటా ఐస్ క్రీమ్ ను, మీగడను మిక్సీ జార్ లో వేసి తిప్పి ఫ్రిజ్ ట్రేలలో పోసి ఫ్రీజ్ చేయాలి. Step 5  ఇది గట్టి పడుతుంది. సాఫ్ట్ గా ఉన్న సపోటా ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day