goa fish curry By , 2018-05-23 goa fish curry Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty goa fish curry making in best way. Prep Time: 15min Cook time: 35min Ingredients: పాం ఫేట్ చేప పెద్దది 1,వెల్లుల్లి రెబ్బలు 6,కారం 1 టీ స్పూన్,పసుపు 1 టీ స్పూన్,చింతపండు 1 నిమ్మకాయంత,పచ్చిమిర్చి 4,కొత్తిమీర 1 కప్పు తరుగు,ఉప్పు 2 టేబుల్ స్పూన్లు,పచ్చికొబ్బరి 1 చిప్ప,ధనియాలు 1 టీ స్పూన్,మిరియాలు 10,ఉల్లిపాయలు 2, Instructions: Step 1 ఫిష్ బాగా క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసి కడిగి ఒక బేసిన్ లోఉంచి దీనికి వెల్లుల్లి ముద్దను, కారం, పసుపు, ఉప్పు వేసి ఫిష్ మక్కలకు పట్టించాలి Step 2 కొబ్బరి, ధనియాలు, మిరియాలు, ఉల్లిపాయ తరుగును మెత్తగా రుబ్బి ఉంచాలి. Step 3 చింతపండు రసం చిక్కగా తీసి రుబ్బిన దానిలో వేసి కలిపి ఉంచుకోవాలి Step 4 నూనె వేడిచేసి, పచ్చిమిర్చి అలాగే వేసి, కొబ్బరితో సహా అన్నీ కలిపిన ముద్దను వేసి కలిపాలి Step 5 దీనికి 11/2 కప్పు నీళ్ళు, చింతపండు రసం వేసి కలిపి ఉడికించి మంట తగ్గించి ఫిష్ ముక్కలను వేసి.. దీనిని డిష్ లోకి తీసుకుని కొత్తిమీర పైన వేసి అలంకరించి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. 
Yummy Food Recipes
Add