daltadka with egg By , 2014-07-21 daltadka with egg daltadka with egg-its very tasty recipe, best combination in roti, easy to make daltadka with egg preparation........ Prep Time: 20min Cook time: 40min Ingredients: 2 గుడ్లు, తగినంత ఉప్పు, చిటికెడు ఇంగువ, 1 టీ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ మస్టర్డ్ ఆయిల్, అరటీ స్పూన్ గరంమసాలపొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాపొడి, అర టీ స్పూన్ కారం, 4 పచ్చిమిర్చి, 2 బిర్యానిఆకు, చిటికెడు పసుపు, 1 టమాట, 8 వెల్లుల్లి రెబ్బలు, చిన్నముక్క అల్లం, 2 అల్లిపాయలు, అరకప్పు శనగపప్పు (నానపెట్టినవి), 1/2 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు పెసరపప్పు, Instructions: Step 1 ముందుగా కుక్కర్లో 3 రకాల పప్పును ఉడికించి పక్కన పెట్టాలి. Step 2 ఇప్పుడు డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడయ్యాక అందులో బిర్యాని ఆకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి మరయిు పంచదార వేసి బాగా మిక్స్ చేయాలి. Step 3 తర్వాత అందులో కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి మరో 2నిముషాలు వేగించుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా అయ్యే వరకూ వేగించుకోవాలి. Step 4 తర్వాత అందులో ముందుగా ఉడికించిపెట్టుకొన్న దాల్ మిశ్రమాన్ని వేసి మొత్తాన్ని బాగా కలగలుపుకోవాలి. ఉండలుకట్టకుండా మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి. Step 5 తర్వాత మరో డీప్ బాటమ్ పాన్ తీసుకొని అందులో నెయ్యి వేసి వేడి చేయాలి, అందులో ఇంగువ వేసి ఒక సెకను వేగించాలి. Step 7 తర్వాత అందులో గుడ్లను పగులగొట్టి అందులో పోసి కొద్దిగా ఉప్పు చిలకరించి, ఫ్రై చేసుకోవాలి. Step 1 గుడ్డు వేగిన తర్వాత ఉడుకుతున్న పప్పును ఇందులో పోయాలి . రెండింటి మిశ్రమాన్ని బాగా ఉడకనివ్వాలి. చివరగా గరం మసాలా జోడించాలి అంతే దాల్ తడ్కా రెడీ.
Yummy Food Recipes
Add