kobari ragi barfi By , 2018-02-26 kobari ragi barfi Here is the process for kobari ragi barfi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: రాగిపిండి – 1 కప్పు,,కొబ్బరి తురుము – 1 కప్పు,,బెల్లం తరుగు – ఒకటిన్నర కప్పు,,నెయ్యి – ½ కప్పు,,చక్కెరపొడి – కొద్దిగా., Instructions: Step 1 పొయ్యిమీద గిన్నె పెట్టి రాగిపిండిని వేసి దోరగా వేయించుకుని తీసి పక్కకు పెట్టుకోవాలి.  Step 2 అడుగు మందంగా ఉన్న గిన్నెలో బెల్లం తరుగు తీసుకుని, అది మునిగేలా నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి.  Step 3 బెల్లం కరిగి లేతపాకం పడుతున్నప్పుడు కొబ్బరితురుము, రాగిపిండీ వేసి బాగా కలపాలి.  Step 4 మధ్యమధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ  కలుపుతూ ఉంటే.. కాసేపట్టికి మిశ్రమం దగ్గరపడుతుంది.    Step 5 మధ్యమధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ  కలుపుతూ ఉంటే.. కాసేపట్టికి మిశ్రమం దగ్గరపడుతుంది.                  
Yummy Food Recipes
Add