Kobbari pappu By , 2018-04-25 Kobbari pappu Here is the process for Kobbari pappu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పచ్చికొబ్బరి-కాయలో సగం ముక్క,,పెసరపప్పు-రెండు కప్పులు,,పచ్చిమిర్చి-మూడు,,ఉల్లిపాయలు- చిన్నవి రెండు,,నూనె, ఆవాలు, జీలకర్ర-పోపుకు సరిపడా,,పసుపు-చిటికెడు,,ఉప్పు-రుచికి సరిపడా,,మంచినీళ్లు- అర కప్పు., Instructions: Step 1 ముందుగా పచ్చి కొబ్బరిని తురిమి ఓ గిన్నెలో పెట్టుకోవాలి.  Step 2 తరువాత బాణలిలో కొద్దిగా నూనె పోసి, అందులో ఆవాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కరివేపాకు, కొబ్బరి తురుము, పెసరపప్పు వేసి, మంచినీళ్లు పోసి ఉడికించాలి. Step 3 ఆఖర్న రుచికి తగినంత ఉప్పు కలుపుకుని దించేయాలి. అంతే - కొబ్బరి పప్పు తయారైనట్లే. వేడి వేడి అన్నంలో ఈ కొబ్బరి పప్పు వేసుకుని తింటే ఆదో రుచి.             
Yummy Food Recipes
Add
Recipe of the Day