fish fry By , 2018-05-23 fish fry Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty fish fry making in best way. Prep Time: 15min Cook time: 40min Ingredients: పాం ప్లేట్ చేప పెద్దది కిలో,మిర్చి పౌడర్ 2 టీ స్పూన్స్,ఆనంద్ కం పెని మసాల 3 టీ స్పూన్లు,ఉప్పు- 3 స్పూన్లు,అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు,నూనె 150 గ్రా,పసుపు 1 టీ స్పూన్, Instructions: Step 1 చేపను బాగా క్లీన్ చేసి, ముక్కలుగా కట్ చేసి దానిలో పసుపు, ఉప్పు, కారం, ఆనంద్ కంపెనీ గరమ్ మసాల పొడి వేసి అన్నీ కలిపి, 10నిమిసాలు ఉంచాలి Step 2 మసాల ముక్కలకు పట్టేలా ఉంచాలి.  Step 3 బాండీలో నూనె వేడి చేసి ముక్కలను వేసి మూత పెట్టి సన్నని మంటలో వేపించి, అలా రెండు వైపులా వేపించి ఎరుపు రంగు అయిన తరువాత తీయాలి Step 4 వీటిని వేడిగా సర్వ్ చేస్తే రైస్ లేదా చపాతితో తింటే చాలా రుచిగా ఉంటుంది
Yummy Food Recipes
Add