Bittergourd Juice By , 2018-02-21 Bittergourd Juice Here is the process for Bittergourd Juice making .Just follow this simple tips Prep Time: 25min Cook time: Ingredients: కాకరకాయలు – 5,నీళ్లు – గ్లాసు,పసుపు – చిటికెడు,ఉప్పు – తగినంత,నిమ్మరసం – టీ స్పూన్‌, Instructions: Step 1 కాకరకాయ పైన తొక్కను చెక్కేయాలి. మరీ ఎక్కువ కాకుండా పైన బొడిపెల్లా ఉన్నంత వరకు తీసేస్తే చాలు. సన్నని ముక్కలుగా కట్‌ చేయాలి.  Step 2 గ్లాసు నీళ్లలో కట్‌ చేసిన కాకర కాయముక్కలు, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి కనీసం 15 నిమిషాలు ఉంచాలి.  Step 3 తర్వాత వీటిని మిక్సర్‌జార్‌లో వేసి బ్లెండ్‌ చేసి, రసం పిండాలి.  Step 4 ఈ రసానికి నీళ్లు కలిపి, దీంట్లో నిమ్మరసం కలిపి సేవించాలి. అధికబరువు, మధుమేహం, ఆస్త్మా వంటి సమస్యలకు కాకరలోని ఔషధాలు అమోఘంగా పనిచేస్తాయి.          
Yummy Food Recipes
Add