prawns curry By , 2018-05-23 prawns curry Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty prawns curry making in best way. Prep Time: 15min Cook time: 40min Ingredients: రొయ్యలు 1 కిలో,పచ్చి కొబ్బరి 1 చిప్ప,ధనియాలు 2 టీ స్పూన్,ఎండుమిర్చి 10,మెంతులు టీ స్పూన్,జీరా 1 టీ స్పూన్,చింతపండు రసం 1 కప్పు,ఉప్పు 3 స్పూన్లు,పసుపు 1 టీ స్పూన్,నూనె 1/2 కప్పు,ఉల్లిపాయ-1, Instructions: Step 1 రొయ్యలు కడిగి, పొట్టు తీసి, ఒక డిష్ లో ఉంచాలి Step 2 ధనియాలు, మిర్చి, జీరా, మెంతులను.. నూనె వేయకుండ వేయించాలి Step 3 దీనిని మిక్సీలో వేసి కొంచెం నీరు వేసి మెత్తగా రుబ్బాలి Step 4 కొబ్బరి తురిమి ఒకసారి మిక్సిలో వేసి తీసి.. చింతపండు రసం కూడ వేసి ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపి, పొట్టు తీసిన రొయ్యలకు బాగా పట్టించాలి Step 5 ఒక గ్లాసు నీరు వేసి మరిగించి, చిక్కని గ్రేవీ తయారుచేయాలి Step 6  తరువాత నూనె వేడి చేసి చేస్తే చాలా బాగుంటుంది. Step 7 ఉల్లితరుగు వేసి వేపించి ఉడికిన రొయ్యల కరిలో కలిపి డిష్ లో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది
Yummy Food Recipes
Add
Recipe of the Day