tomato chicken By , 2018-05-23 tomato chicken Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty tomato chicken making in best way. Prep Time: 10min Cook time: 50min Ingredients: చికెన్ ముక్కలు 800 గ్రా,అల్లం 2 ఇంచుల ముక్కలు రెండు,వెల్లుల్లి 10 రెబ్బలు,ఉల్లిపాయలు 3,టమాటోలు 400 గ్రా,నెయ్యి లేదా నూనె 5 టేబుల్ స్పూన్లు,కారంపొడి 1 టీ స్పూన్,ధనియాల పొడి 2 టీ స్పూన్లు,మెంతిపొడి 1 టీ స్పూన్,దాల్చినీ పొడి 1 టీ స్పూన్,మిరియాలపొడి 1 టీ స్పూన్,జీడిపప్పు పొడి 3 టేబుల్ స్పూన్లు,మసాల ఆకులు 2,ఉప్పు 3 టీ స్పూన్లు లేదా తగినంత, Instructions: Step 1 బాండీలో నూనె లేదా నెయ్యి వేసి చికెన్ ముక్కలను వేసి బాగా ఫ్రై చేయాలి. Step 2 దీనిపై మూత పెడుతూ మళ్ళీ కలిపి ఫ్రై చేసి, తీసి ప్రక్కన పెట్టి ఉంచాలి. Step 3 అదే నెయ్యిలో ఉల్లి తరుగు, అల్లం, వెల్లుల్లి తరుగు వేసి బ్రౌన్ గా వేయించి, అన్ని పొడులను వేసి, 1నిమిషం వేయించాలి Step 4 టమాటో, ముక్కలు చికెన్ ముక్కలను వేసి, ఉప్పు వేసి కలిపి గ్రేవీ కోసం  కొంచెం నీళ్ళు పోసి ఉడికించాలి Step 5 థిక్ గ్రేవీ అయిన తరువాత తీసి డిష్ లో పెట్టి సర్వ్ చేయాలి. చపాతీలోకి చాలా బాగుంటుంది.
Yummy Food Recipes
Add