bread cutlet By , 2018-02-23 bread cutlet Here is the process for bread cutlet making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బ్రెడ్‌ స్లయిస్‌లు – రెండు,,ఉడికించిమెదిపిన ఆలూ – మూడు,hqdefault,ఉప్పు,కారం, గరం మసాల పొడి – 1/2 టీ స్పూను చొప్పున,,పసుపు – పావు టీ స్పూను,,ఉల్లి తరుగు -ఒక టేబుల్‌ స్పూను,,కొత్తిమీర తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు,,నూనె – వేగించడానికి సరిపడా,,బ్రెడ్‌ పొడి/గసగసాలు – అరకప్పు,,మైదా – ఒక టేబుల్‌ స్పూను.,తయారుచేసే విధానం:, Instructions: Step 1 ముందుగా ఒక గిన్నె తీసుకోని అందులో నీళ్ళు పోసి బ్రెడ్‌ స్లయిస్‌లను వేసి 20 సెకన్లు ఉంచి వెంటనే తీసి పిండేయాలి.  Step 2 తర్వాత ఒక పాత్రలో మిగతా పదార్థాలు వేసి ముద్ద చేసుకోవాలి.  Step 3 దళసరిగా చపాతీలా బ్రెడ్‌ గా వత్తుకుని (పిల్లలు ఇష్టపడే) షేపులో కట్‌ చేసుకోవాలి.  Step 4 వీటిని మైదా మిశ్రమంలో ముంచి బ్రెడ్‌ పొడి లేదా గసగసాలు అద్ది తరువాత స్టవ్ మీద గిన్నెపెట్టి అందులో నూనె పోసి వేడి ఎక్కేక బ్రెడ్‌ కట్ లెట్ వేసుకొని  దోరగా వేగించాలి. అప్పుడు తినడానికి రెడీ      
Yummy Food Recipes
Add