Gugini By , 2018-05-20 Gugini Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Gugini making in best way. Prep Time: 15min Cook time: 40min Ingredients: ఆలు 200 గ్రా,పచ్చి బఠానీ లేదా ఎండు బఠానీ (నాన పెట్టాలి) 250 గ్రా,జీర 1 టీ స్పూన్,ఎండు మిర్చి 6,చింత పండు 20 గ్రా,అల్లం చిన్న ముక్క,ఉప్పు 1 స్పూన్,లవంగాలు 4,దాల్చినీ రెండు ముక్కలు,పసుపు టీ స్పూన్,నూనె 50 గ్రా,ఉల్లిపాయలు 2, Instructions: Step 1 పచ్చి బఠానీ అయితే తొక్క తీసి, గింజలను తీసి ఉడికించాలి. ఎండువి అయితే కడిగి 5నిమిషాలు నాన పెట్టి, 15 నిమిషాలు ఉడికించాలి. Step 2 ఆలు తొక్క తీసి పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి, నూనె బాండీలో వేడి చేసి, ఆలు ముక్కలను ఎర్రగా వేయించి పెట్టుకోవాలి Step 3 అల్లం, ఎండు మిర్చి, లవంగం, దాల్చినీ, జీరా, పసుపు అన్నీ మిక్సీలో పొడి చేసి కొంచెం నీళ్లు జల్లి మెత్తగా రుబ్బాలి. Step 4 ఆలు వేయించి తీసిన నూనెలో మిక్సీ పట్టిన ముద్దను వేసి, ఎర్రగా వేయించి, వేయించి తీసిన ఆలు, బఠానీ, చింత పండు రసం వేసి ఉడికించాలి Step 5 అన్నీ కలిపి దగ్గరకు ఉడికించి, నూనె పైకి తేలిన తరువాత గరిట జారుగా తీసి, డిష్ లో పెట్టి, పూరీ, చపాతీలోకి సర్స్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది.
Yummy Food Recipes
Add