pappu chekkalu recipe By , 2017-07-12 pappu chekkalu recipe Here is the process for pappu chekkalu making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 15min Ingredients: బియ్యం పిండి ,,శనగ పప్పు ,,పచ్చి మిర్చి ,,కరివేపాకు ,,జిలకర,,నూనె ,,ఉప్పు, Instructions: Step 1 బియ్యం పిండిలో నానబెట్టిన శనగ పప్పు ,పచ్చి మిర్చి ముక్కలు,కరివేపాకు ,జిలకర ,ఉప్పు వేసి కలుపుకోవాలి . Step 2 ఈ పిండిని వేడి నీళ్లతో కలుపుకోవాలి .పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి . Step 3 వీటిని నూనె రాసిన కవర్ ఫై పలుచగా వత్తుకొని వేడి నూనెలో ఎర్రగా కాల్చుకోవాలి .రుచికరమైన పప్పు చెక్కలు రెడీ …..        
Yummy Food Recipes
Add