kadai dal tadka By , 2017-10-03 kadai dal tadka Here is the process for kadai dal tadka making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కందిపప్పు - 100 గ్రా.,నూనె - 25 గ్రా.,నెయ్యి - 10 గ్రా.,ఆవాలు - టీ స్పూను,జీలకర్ర - టీ స్పూను,ఎండుమిర్చి - 4,పసుపు - చిటికెడు,మిరప్పొడి - అర టీ స్పూను,ఉప్పు - తగినంత,పచ్చిమిర్చి - 4,కొత్తిమీర - కొత్తిగా,కరివేపాకు - రెండు రెమ్మలు,ఇంగువ - కొద్దిగా,అల్లం తరుగు - కొద్దిగా,వెల్లుల్లి తరుగు - కొద్దిగా,టొమాటో తరుగు - పావు కప్పు, Instructions: Step 1 కడాయిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం తరుగు వేసి దోరగా వేయించాలి Step 2 టొమాటో, పసుపు, మిరప్పొడి వేసి మరోమారు వేయించాలి. Step 3 కరివేపాకు, కొత్తిమీర, ఉడికించిన కందిపప్పు వేసి అన్నీ బాగా కలిసేలా రెండు నిముషాలు ఉడికించాలి. Step 4 కరివేపాకు, కొత్తిమీర, ఉడికించిన కందిపప్పు వేసి అన్నీ బాగా కలిసేలా రెండు నిముషాలు ఉడికించాలి           
Yummy Food Recipes
Add