Cashew nut Caramel By , 2018-05-20 Cashew nut Caramel Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Cashew nut Caramel making in best way. Prep Time: 10min Cook time: 45min Ingredients: జీడిపప్ప 1 కిలో బద్దలు,బెల్లం 1 కిలో,నీళ్లు 2 కప్పులు,ఇలాచీ పొడి 1 టీ స్పూన్,నెయ్యి లేదా రిఫండ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, Instructions: Step 1 బాండీలో నెయ్యి లేదా ఆయిల్ కొంచెం వేసి, నీళ్లు పోసి, బెల్లం పొడి చేసి వేసి, క్లీన్ గా ఉన్న బెల్లం లేదా ఖజార్ బెల్లం కాని నీళ్ళలో వేసి బాగా మరిగించి బెల్లం ముద్ద పాకం పట్టాలి. Step 2 వేరే బాండీలో, ఒక ఓబుల్ స్పూన్ నెయ్యి లేదా నూనెలో జీడిపప్పు బద్దలు వేసి, ఒక సారి  కలిపి వేడి చేసి వెంటనే వేడిగా ఉన్న బెల్లం పాకం ముద్దలో వేసి ఇలాచీ పొడి వేసి బాగా కలపాలి. Step 3 నూనె ఉండటం వలన అట్లకాడకు అంటుకోకుండా ఉంటుంది. Step 4 ముద్దగా అయిన జీడిపప్పు పాకంను, నెయ్యి లేక నూనె రాసిన పీట పై పాకం ముద్దను పెట్టి అప్పడాల కర్రకు నూనె రాసి పూరీ మాదిరిగా కొంచెం మందంగా వత్తి నెయ్యి రాసిన ప్లేట్ లో  పెడితే వెంటనే ఆరిపోతూ గట్టిపడుతున్న జీడిపప్పు పాకం చిక్కీలను(పట్టీలను) అందంగా పేర్చి గ్లాస్ జార్ లో పెట్టుకుంటే చాలా రోజులు నిలువ వుంటాయి.
Yummy Food Recipes
Add
Recipe of the Day