sweet mango pickle By , 2018-01-03 sweet mango pickle Here is the process for sweet mango pickle making .Just follow this simple tips Prep Time: 30min Cook time: 15min Ingredients: పచ్చిమామిడికాయలు: కిలో,,పంచదార: 4 కప్పులు,,ఉప్పు: ముప్పావుకప్పు,,కారం: పావుకప్పు,,మిరియాలపొడి: టేబుల్‌స్పూను., Instructions: Step 1 పచ్చిమామిడికాయల్ని తొక్కు తీసి సన్నగా తురమాలి లేదా మిక్సీలో వేసి మెత్తని గుజ్జులా చేయాలి. అందులోనే పంచదార వేసి పలుచని బట్టలో వేసి గట్టిగా కట్టేసి ఎండలో నాలుగురోజులపాటు ఉంచాలి. దీన్ని విప్పి రోజుకి రెండుసార్లు కలుపుతుండాలి. Step 2 చివరిరోజున ఈ మిశ్రమాన్ని ఓ పెద్ద గిన్నెలో వేసి అందులో ఉప్పు, కారం,మిరియాలపొడి వేసి బాగా కలపాలి. పంచదార మొత్తం కరిగేవరకూ కలుపుతూనే ఉండాలి. తరవాత దీన్ని గాలిచొరని సీసాలోగానీ జాడీలోగానీ పెడితే చాలా రోజులపాటు నిల్వ ఉంటుంది.  
Yummy Food Recipes
Add
Recipe of the Day