rice coconut undalu By , 2018-01-20 rice coconut undalu Here is the process for rice coconut undalu making .Just follow this simple tips Prep Time: 30min Cook time: 20min Ingredients: బియ్యం,,నెయ్యి - అరకేజీ చొప్పున,,వంటసోడా - చెంచా,,కొబ్బరి చిప్పలు-నాలుగు,,పంచదార - అరకేజీ,,యాలకుల పొడి - చెంచా., Instructions: Step 1 బియ్యాన్ని నానబెట్టుకోవాలి. కొబ్బరిని తురుముకుని రెండింటినీ కలిపి మెత్తగా గారెల పిండిలా రుబ్బుకోవాలి.  Step 2 పంచదారలో సరిపడా నీళ్లు తీసుకుని పొయ్యి మీద పెట్టి లేత పాకం రానివ్వాలి.  Step 3 ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న పిండిలో వంట సోడా, యాలకులపొడి కలపాలి.  Step 4 బాణలిలో నెయ్యి కరగనిచ్చి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసి వేయించి.. ఆ తరవాత పాకంలో వేయాలి.    Step 5 ఇవి పాకాన్ని పీల్చుకుంటాయి. నోట్లో వేసుకోగానే కరిగిపోయే కొబ్బరి ఉండలు చాలా రుచిగా ఉంటాయి.                  
Yummy Food Recipes
Add