coconut Snake guard recipe By , 2017-03-21 coconut Snake guard recipe Here is the process for coconut Snake guard making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పొట్లకాయ. 1/2 కేజీ,పచ్చికొబ్బరి. 1/4 చిప్ప,పచ్చిమిర్చి. 6,జీలకర్ర. 1/4 టీస్పూ//.,కరివేపాకు. 1 కట్ట,ఆవాలు. 1/4 టీస్పూ//.,ఎండుమిర్చి. 2,నూనె. 2 టీస్పూ//., Instructions: Step 1 ఒక గిన్నెలో రెండు టీస్పూన్ల నూనె వేసి ఎండుమిర్చి, ఆవాలు వేసి తాలింపు వేయాలి. Step 2 తరవాత అందులోనే సన్నగా తరిగిన పొట్లకాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేయించి, తరవాత కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. Step 3 పచ్చికొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర కలిపి ముద్దగా నూరాలి.  Step 4 ఇప్పుడొక బాణెలిలో కొంచెం నూనె వేసి మసాలా ముద్దను ఎర్రగా వేయించి ఉడుకుతున్న పొట్లకాయలో వేయాలి. Step 5 కొంచెం ఉప్పు కూడా వేసి కలపాలి. కూర చిక్కబడ్డాక కరివేపాకు వేసి దించాలి. అంతే వూలన్‌ కోకోనట్ పొట్లకాయ రెడీ. 
Yummy Food Recipes
Add
Recipe of the Day