Aloo Sambar By , 2018-06-04 Aloo Sambar Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Aloo Sambar making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: పచ్చికొబ్బరి 1/4 చిప్ప,శనగపప్పు 2 టీ స్పూన్లు,ధనియాలు 2 టీ స్పూన్లు,జీరా 1 టీ స్పూన్,ఎండుమిర్చి 6,మెంతులు 1 టీ స్పూన్,మినప్పప్పు 1 టీ స్పూన్,లవంగాలు 4,దాల్చినీ 2 ముక్కలు చిన్నవి,చింతపండు 50 గ్రా.,కందిపప్పు 2 కప్పులు,టమాటోలు 4,ఆలు 1/4 కిలో,ఉల్లిపాయలు 4,నూనె 30 గ్రా,తాలింపు గింజలు 2 టీ స్పూన్లు,పంచదార లేదా బెల్లం 2 టీ స్పూన్లు,కరివేపాకు 10 రెబ్బలు,కొత్తిమీర 2 కట్టలు,ఉప్పు 2 టీ స్పూన్లు, Instructions: Step 1 కందిపప్ప, ఆలుముక్కలు, ఉల్లిపాయలు, టమాటోలు కలిపి, పసుపు, ఇంగువ వేసి కుక్కర్ లో ఉడికించాలి. Step 2 చింతపండు కడిగి నానబెట్టి రసం తీయాలి. Step 3 సాంబారుకు కావలసిన దినుసులన్నీ బాండిలిలో కొంచెం నూనె వేసి వేయించి, పచ్చికొబ్బరి కలిపి మిక్సీలో వేసి రుబ్బాలి Step 4 దీనిని ఉడికిన కందిపప్పులో వేసి చింతపండు రసం, ఉప్పు వేసి ఉండ కట్టకుండా కలిపి బెల్లంకాని పంచదారకాని వేసి నీళ్ళు సరిపడ వేసి ఉడికించాలి. Step 5 నూనె తాలింపు చేసి కరివేపాకు వేసి ఉడికించి ... కొత్తిమీర జల్లాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day