paneer cutlet By , 2018-03-03 paneer cutlet Here is the process for paneer cutlet making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పనీర్ - పావు కేజీ,ఆలు - రెండు,ఉల్లి తరుగు- అరకప్పు,పచ్చిమిర్చి తరుగు- రెండు స్పూన్లు,కొత్తిమీర తరుగు - పావు కప్పు,బ్రెడ్ పొడి - ఒక కప్పు,అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్నర టీ స్పూన్,మిరియాల పొడి - ఒక టేబుల్ స్పూన్,ఉప్పు, నూనె- తగినంత, Instructions: Step 1 ముందుగా పనీరును తురుముకోవాలి. ఆలును ఉడికించి స్మాష్ చేసుకోవాలి.  Step 2 ఓ పాన్ తీసుకుని అందులో పనీరు తురుము, ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఆలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, పసుపు పొడి, ఉప్పు చేర్చుకుని బాగా కలుపుకోవాలి. Step 3 ఈ మిశ్రమాన్ని కట్ లెట్ షేప్‌లో సిద్ధం చేసుకుని బ్రెడ్ పొడిలో ముంచి ప్లేటులోకి తీసుకోవాలి.  Step 4 స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక అందులో నూనె పోసుకోవాలి.    Step 5 నూనె వేడయ్యాక అందులో కట్‌లెట్లను వేసి ఇరువైపులా దోరగా వేయించి సర్వ్ ప్లేటులోకి తీసుకోవాలి.    Step 6 టమోటా సాస్‌తో వీటిని నంజుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది.          
Yummy Food Recipes
Add