Spiced buns By , 2018-05-20 Spiced buns Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Spiced buns making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: మైదా పిండి 8 కప్పులు,ఉప్పు 1 టీ స్పూన్,మసాల 1 టీ స్పూన్,పంచదార 3 టేబుల్ స్పూన్లు,కిస్ మిస్ 3 టీ స్పూన్లు,సివిటి పీల్ 2 టేబుల్ స్పూన్లు,గుడ్లు 1 రసము (బాగా బీట్ చేయాలి),కొద్దిగా నీళ్ళు,వెన్న 1/4 కప్పు, Instructions: Step 1 బేసిన్ లో పిండి, మసాల పొడి, ఉప్పు వేసి కలిపి, పంచదార, వెన్న, కిస్ మిస్, పీల్, గుడ్బు రసము, కొంచెం నీరు అన్నీ కలిపి ముద్ద లాగ చేసుకోవాలి. Step 2 దీనిని 12 బన్స్ గుండంగా చేసి, బన్ పైన క్రాస్ గా రెండు గీతలు గీసి వేయి రాసిన గిన్నెలో పెట్టి బన్స్ పై గుడ్డు రసం పూసి ఓవెన్ లో కాల్చాలి.
Yummy Food Recipes
Add