Peas Rice By , 2018-05-20 Peas Rice Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Peas Rice making in best way. Prep Time: 15min Cook time: 55min Ingredients: బియ్యం 2 కప్పులు,పచ్చి బఠానీలు 1 కప్పు,తరిగిన క్యాప్సికమ్ :2 కప్పులు,ఆవాలు 1/2 స్పూను,పసుపు 1/2 స్పూను,నిమ్మరసం తగినంత,నూనె తగినంత,ఉప్పు తగినంత, Instructions: Step 1 ముందుగా బఠానీలను నీళ్ళలో నానబెట్టుకోవాలి. తరువాత బియ్యంను శుభ్రంగా కడిగి ఉడికించి చల్లారనివ్వాలి. Step 2 తరువాత ఒక బాణలిలో నూనె వేసి మీద వేడి చేయాలి. ఇందులో ముందుగా ఆవాలను వేసి వేయించాలి. Step 3 తరువాత నానబెట్టిన బఠానీలు, క్యాప్సికమ్ ముక్కలు, తగినంత ఉప్పు, పసుపులను వేయాలి. Step 4 తరువాత బాణాలి మీద మూతపెట్టి కూరగాయల ముక్కల్ని బాగా ఉడికించాలి. తరువాత బాణలిలోని మిశ్రమంలో నిమ్మరసం, ఆన్నంలను కలపాలి. Step 5 నీరంతా ఇగిరిపోయిన తరువాత బాణాలిని స్టౌ మీద నుంచి కిందకు దించుకోవాలి. 
Yummy Food Recipes
Add