Mutton Kheema Methi Curry By , 2018-06-01 Mutton Kheema Methi Curry Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Mutton Kheema Methi Curry making in best way. Prep Time: 15min Cook time: 45min Ingredients: మటన్ 500గ్రాములు,ఉల్లిపాయలు 2,అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు,మెంతికూర 1 కప్పు,కారం 1 టీ స్పూన్,పసుపు 1 టీ స్పూన్,పచ్చిమిర్చి 4,గరమ్ మసాల 5 గ్రా,టమాటోలు 4,ధనియాల పొడి 2 టీ స్పూన్లు,జీరా పొడి 1 టీ స్పూన్,పెరుగు 1 కప్పు,ఉప్పు 3 టీ స్పూన్లు,నెయ్యి నూనె 100 గ్రా, Instructions: Step 1 బాండీలో నూనె వేడి చేసి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి ముద్ద, పచ్చి  మిర్చి వేసి వేయించాలి Step 2 మటన్ కీమాను కడిగి నీళ్లు వంపి..కారం, పసపు, ధనియాలపొడి కలిపి మూత  పెట్టి ఉడికించాలి Step 3 ఉడికించిన కీమాలో గరంమసాలపొడి, జీరా పొడి, పెరుగు, టమాటోముక్కలు వేసి, మెంతికూర కూడ కడిగి వేసి కలిపి బాగా ఉడికించాలి Step 4 దించి డిష్ లో పెట్టి సర్వ్ చేయాలి. మెంతి కూర సువాసనలతో కర్రీ చాలా రుచిగా  ఉంటుంది. 
Yummy Food Recipes
Add