Walnut bread By , 2018-05-20 Walnut bread Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Walnut bread making in best way. Prep Time: 5min Cook time: 40min Ingredients: మైదా పిండి 6 కప్పులు,ఉప్పు 1 టీ స్పూన్,వెన్న 1 కప్పు,పంచదార 3 టేబుల్ స్పూన్లు,అక్రోట్ పప్పులు 2 కప్పులు,గింజగల ద్రాక్షపండ్లు (కిస్ మిన్) 1 కప్పు,ఒక గుడ్డు,కొద్దిగా పాలు, Instructions: Step 1  బేసిన్ లో మైదా పిండి, ఉప్పు, వెన్న వేసి కలిపి, ద్రాక్ష పండ్లు (కిస్ మిస్), అక్రోట్ పప్పులు కట్ చేసి వేసి, పంచదార, పాలు వేసి బాగా కలిపి ముద్ద లాగ వచ్చేంతవరకు కలపాలి. Step 2 పిండి ఎంత మెత్తగా కలిపితే అంత బాగా బ్రెడ్ వుంటుంది. Step 3 ఓపెన్ గిన్నె కు నెయ్యి రాసి దానిలో వేసి, పిండిముద్ద పై కత్తితో గీతలు గీసి ఓవెన్ లో ఉడికించాలి. Step 4 అరగంట చూసి బ్రౌన్ కలర్ గా కాల్చి తీసి బ్రేక్ ఫాస్ట్ కు సర్వ్ చేస్తే, బ్రెడ్ జామ్, బటర్ చాలా రుచిగా ఉంటుంది. 
Yummy Food Recipes
Add