usiri rice recipe By , 2017-07-17 usiri rice recipe Here is the process for usiri rice making .Just follow this simple tips Prep Time: Cook time: Ingredients: బియ్యం- అరకప్పు,,ఉసిరికాయలు- 10,,పసుపు- అర స్పూను,,ఇంగువ- చిటికెడు,,ఉప్పు- రుచికి తగినంత,,నూనె- తగినంత,,నువ్వుల పొడి- రెండు చెంచాలు,,జీడిపప్పు- 4,,ఎండుమిర్చి- 4(మధ్యకు కట్‌ చేసుకోవాలి),,పచ్చిమిర్చి- 4 (మధ్యకు కట్‌ చేసుకోవాలి),,కరివేపాకు- రెండు రెమ్మలు,,కొత్తిమీర కట్ట- ఒకటి,,శనగపప్పు- ఒక స్పూను,,మినప్పప్పు- ఒక స్పూను,,ఆవాలు- ఒక స్పూన్., Instructions: Step 1 ముందుగా అన్నం వండుకుని బౌల్‌లో ఆరబెట్టాలి. ఉసిరికాయలను చిన్న ముక్కలుగా తరిగి అందులో ఉప్పు వేసి, వాటిని కచ్చా పచ్చాగా దంచాలి.  Step 2 లేదా పెద్ద ఉసిరికాయలైతే తురుముకోవచ్చు.  Step 3 తర్వాత, పానలో నూనె వేసి కాగిన తరువాత అందులో పసుపు, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి రెండు నిమిషాలు వేయించాలి.  Step 4 తర్వాత అందులోనే పచ్చిమిర్చి, నువ్వులపొడి, కరివేపాకు, జీడిపప్పు, దంచిన లేదా తురిమిన ఉసిరికాయ ముక్కలు, ఇంగువ వేసి దోరగా వేయించాలి.  Step 5 రెండు మూడు నిమిషాలు మీడియం మంట మీద వేయించుకొని, తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసి, కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి.  Step 6 చల్లారిన తర్వాత అన్నంలో కలుపుకోవాలి. అంతే, ఆమ్లా రైస్‌ రెడీ టు ఈట్‌!  
Yummy Food Recipes
Add