Fried ice cream recipe By , 2017-06-10 Fried ice cream recipe Here is the process for Fried ice cream making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 40min Ingredients: వెనిలా ఐస్‌క్రీమ్‌ 2 స్కూప్‌లు,,కొబ్బరి పొడి 2 కప్పులు,,మైదా ఆరు టేబుల్‌ స్పూన్‌లు,,కార్న్‌ఫ్లార్‌ 2 టీ స్పూన్లు,,కస్టర్డ్‌ పౌడర్‌ ఆరు టీ స్పూనులు,,పాలపొడి 4 టీ స్పూన్లు,,నూనె వేగించడానికి సరిపడా., Instructions: Step 1 ఐస్‌క్రీమ్‌ బాగా గట్టిగా ఉండేలా చూసుకోవాలి. మైదా, కార్న్‌ఫ్లార్‌లను కలిపి జల్లించి నీళ్ళతో గట్టి పిండిలా కలుపుకోవాలి.  Step 2 ఒక ఐస్‌క్రీమ్‌ స్కూప్‌ను అరచేతిలో పెట్టుకుని కొబ్బరి పొడితో దాన్ని మూసేయాలి.  Step 3 ఆ ఉండను మైదా, కార్న్‌ఫ్లార్‌ల పిండిలో ముంచి మళ్ళీ కొబ్బరి పొడితో మూసేయాలి. ఈ పని వేగంగా జరగాలి.  Step 4 ఆ ఉండను మైదా, కార్న్‌ఫ్లార్‌ల పిండిలో ముంచి మళ్ళీ కొబ్బరి పొడితో మూసేయాలి. ఈ పని వేగంగా జరగాలి.    Step 5 ఈ కొలతలు రెండు స్కూప్‌లకు అంటే ఇద్దరికి మాత్రమే సరిపోయేవి.    Step 6 ఈ ఐస్‌క్రీమ్‌ను రెండుగా కోసి పైన జామ్‌గాని, టూటీఫ్రూటీగాని వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది.          
Yummy Food Recipes
Add