Kadai Chole By , 2017-02-17 Kadai Chole Here is the process for Kadai Chole making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కాబూలీ శన గలు - 250 గ్రా.,ఉల్లి తరుగు - 50 గ్రా.,టొమాటో తరుగు - 75 గ్రా.,పచ్చిమిర్చి - నాలుగు,అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూను,పుదీనా తరుగు - అరకప్పు,కొత్తిమీర తరుగు - కొద్దిగా,బిరియానీ ఆకులు - మూడు,పసుపు - చిటికెడు, నూనె - 25 గ్రా.,మిరప్పొడి, చోలేమసాలా, ఆమ్‌చూర్ పౌడర్ - అర టీ స్పూను చొప్పున,గరంమసాలా - పావు టీ స్పూను,ఉప్పు - తగినంత, Instructions: Step 1 శనగలను ముందురోజు రాత్రి నానబెట్టి, మరుసటి రోజు నీరంతా తీసేసి కుకర్‌లో సుమారు అరగంటసేపు ఉడికించాలి. Step 2 బాణలిలో కాగాక బిరియానీ ఆకు, గరం మసాలా వేసి వేగాక, ఉల్లి తరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. Step 3 అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిముషాలు వేగాక, టొమాటో తరుగు, మిగతా పదార్థాలు వేసి దోరగా వేయించాలి. Step 4 ఉడికించుకున్న శనగలలో పావు కప్పు శనగలను మెత్తగా చేసి పై మిశ్రమంలో కలపాలి. Step 5 మూడు నాలుగు నిముషాల తరవాత నీరు లేకుండా శనగలు, ఉప్పు బాణలిలో వేసి కలిపి, కడాయిలోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.  
Yummy Food Recipes
Add