Draft Scones By , 2018-05-20 Draft Scones Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Draft Scones making in best way. Prep Time: 15min Cook time: 40min Ingredients: మైదాపిండి 4 కప్పులు,కొద్దిగా ఉప్పు,వెన్న -1 కప్పు,పంచదార 2 కప్పులు,గుడ్డు 1 బీట్ చేసినది,పాలు -1 టేబుల్ స్పూన్,లెమన్ ఎసెన్స్ 6 చుక్కలు, Instructions: Step 1 బేసిన్ లో మైదాపిండి, ఉప్పు వేసి కలిపి వెన్న వేసి కలిపి పంచదార, బీట్ చేసిన గుడ్లు, పాలు వేసి బాగా ముద్దగా కలపాలి. Step 2 ఎసెన్స్ కూడ వేసి కలిపి 12 స్కోన్సుగా చేసి, పెనం వేడి చేసి రెండువైపులా నెయ్యి వేసి ఈ స్కోన్స్ ను కాల్చవలెను. బ్రౌన్ కలర్ వచ్చిన తరువాత తీసి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add