chikkudu rotte recipe By , 2017-07-19 chikkudu rotte recipe Here is the process for chikkudu rotte making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: చిక్కుడుకాయ ముక్కలు-కప్పు,బియ్యంపిండి-రెండుకప్పులు,ఉల్లిముక్కలు-కప్పు,కొత్తిమీరతురుము-రెండుటీస్పూన్స్,ఉప్పు-తగినంత,నూనె-రెండు టీస్పూన్స్,పచ్చిమిర్చి-రెండు,జీలకర్ర-టీస్పూన్,కరివేపాకు తురుము-రెండు రెబ్బలు,కారం-అరటీస్పూన్, Instructions: Step 1 చిక్కుడుకాయ ముక్కలనుఉడికించి తీయాలి. Step 2 గిన్నెలో బియ్యంపిండి,ఉడికించినీళ్ళు వంపేసిన చిక్కుడుకాయముక్కలు,ఉల్లిముక్కలు,పచ్చిమిర్చిముక్కలు జీలకర్ర ,కొత్తిమీరతురుము,కారం,ఉప్పు,కరివేపాకు తురుము తగినన్ని నీళ్ళు పోసిముద్దలా కలుపుకోవాలి. Step 3 స్టవ్మీద పెనం పెట్టికలుపుకున్న పిండిని మనకుకావలసిన సైజులో మందపాటిరొట్టెల వత్తుకుని పెనం మీద వేసి నూనెవేసి రెండువైపులా కాల్చుకోవాలి.      
Yummy Food Recipes
Add
Recipe of the Day