Semiya Idli By , 2018-05-20 Semiya Idli Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Semiya Idli making in best way. Prep Time: 10min Cook time: 45min Ingredients: మినప్పప్పు 1 కప్పు,ఇడ్లీ రవ్వ 1 కప్పు,ఉప్పు 1 టీ స్పూన్,సేమ్యా 200 గ్రా,నెయ్యి 2 టీ స్పూన్లు, Instructions: Step 1 మినప్పప్పు కడిగి నానబెట్టి 4 గంటల తరువాత మెత్తగా రుబ్బుకోవాలి Step 2 ఇడ్లీ రవ్వ కూడ 2 గంటలు నానబెట్టి కడిగి రుబ్బిన మినప్పిండిలో కలిపి, సేమ్యా దోరగా వేయించి పిండిలో కలిపి, ఉప్పు కూడవేసి బాగా కలిపి కావాలంటే షోడా వేసుకోవచ్చు. Step 3  మరునాడు ఇడ్లీలు వేసుకుంటే సేమ్యా ఇడ్లీ చాలా బాగుంటాయి. చట్నీతో, సాంబారుతో, చాలా రుచిగా ఉంటాయి.
Yummy Food Recipes
Add