Jeedi pappu idli By , 2018-05-20 Jeedi pappu idli Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Jeedi pappu idli making in best way. Prep Time: 10min Cook time: 45min Ingredients: జీడిపప్పు 50 గ్రా,బొంబాయి రవ్వ 2 కప్పులు,శనగపప్ప -1 టీ స్పూన్,ఆవాలు టీ స్పూన్,జీరా టీ స్పూన్,నెయ్యి లేదా నూనె 50 గ్రా,కరివేపాకు రెబ్బలు 10,మినప్పప్పు 1 టీ స్పూన్,పెరుగు 3 కప్పులు,ఉప్పు 1 టీ స్పూన్,ఎండుమిర్చి 2 చిన్న ముక్కలు, Instructions: Step 1 బొంబాయి రవ్వ నేతిలో దోరగా వేయించి వేరే డిష్ లో ఉంచాలి. Step 2 నెయ్యి కొంచెం వేరే బాండీలో వేడి చేసి జీడిపప్పు, ఆవాలు, జీరా, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు చేసి రవ్వలోకలిపి,ఉప్పు, పెరుగు వేసి, అన్నీ బాగా కలిపి అరగంట సేపు నాన పెట్టి ఉంచాలి. Step 3 తరువాత ఇడ్లీలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. జీడిపప్పు కనిపిస్తూ ఎంతో రుచిగా ఉంటాయి. సాంబారుతోగాని, చట్నీతోగాని,చాలా రుచిగా ఉంటాయి.
Yummy Food Recipes
Add
Recipe of the Day