oats with fruits By , 2014-07-11 oats with fruits oats with fruits, making of oats with fruits, healthy oats with fruits, testy oats with fruits, low fat oats with fruits, oats with fruits in telugu Prep Time: 10min Cook time: 25min Ingredients: 1 కప్పు ఓట్స్, 4 స్ట్రాబెర్రీ (కట్ చేసినవి), 1 ఆపిల్, 1 అరటిపండు, గుప్పెడు బాదం, 4 వాల్ నట్స్, 1 టీ స్పూన్ ఎండు ద్రాక్ష, 1 టీ స్పూన్ చెక్కర, 1 కప్పు పాలు, Instructions: Step 1 పాలలో చెక్కర వేసి బాగా మరిగించాలి. Step 2 మరుగుతున్న పాలలో ఓట్స్ వేసి 5 నిమిషాలపాటు ఉడికించుకోవాలి. Step 3 ఓట్స్ ఉడికిన తరువాత స్ట్రాబెర్రీస్, ఆపిల్, అరటిపండు ముక్కలు వేసి బాగా కలిపి దించాలి. Step 4 ఇందులో ఎండు ద్రాక్ష, బాదం, వేసి సర్వ్ చేయండి.
Yummy Food Recipes
Add