potato masala fry By , 2014-07-09 potato masala fry potato masala fry, fry with potato, making of potato fry, spcicy potato masala fry, testy potato masala fry, potato masala fry in telugu Prep Time: 5min Cook time: 20min Ingredients: 2 బంగాలదుంపలు (ఆలు), 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ వాము, 2 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ చాట్ మసాల, 2 టేబుల్ స్పూన్ నూనె, తగినంత ఉప్పు, Instructions: Step 1 ముందుగా బంగాళదుంపలు చెక్కు తీసి సన్నగా కావలసిన సైజులో కట్ చేసుకోవాలి. Step 2 కట్ చేసుకున్న బంగాళదుంల మీద కారం, ఉప్పు, పసుపు, ఛాట్ మసాల వేసి బాగా మిక్క్ చేసి పెట్టుకోవాలి. Step 3 పాన్ లో నూనె వేసి వేడి అయిన తరువాత మసాల కలిపి పెట్టిన బంగాళదుంలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి కూడా వేసి సిమ్ లో ఫ్రై చేసుకోవాలి. Step 4 ఫ్రైని కలుపుతూ 10 నిమిషాలు ఉంచాలి. బంగాళదుంపలు ఫ్రై అయిన తరువాత దించేయాలి. అంతే రుచికరమైన ఆలూ మసాల ఫ్రై రెడీ.
Yummy Food Recipes
Add