Paal Payasam recipe making healthy sweet food By , 2014-12-08 Paal Payasam recipe making healthy sweet food Paal Payasam recipe making healthy sweet food Prep Time: 20min Cook time: 15min Ingredients: 2 లీటర్లు చిక్కటి పాలు, 2 1/2 కప్పులు పంచదార, 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ బాస్మతి రైస్, 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 10 జీడిపప్పు (నెయ్యిలో వేగించి పెట్టుకోవాలి, 2 టేబుల్ స్పూన్స్ కండెన్డ్స్ మిల్క్ (అవసరం అయితేనే), Instructions: Step 1 ఒక గిన్నెలో బాస్మతి రైస్’ను తీసుకుని నీటిలో అరగంటపాటు నానబెట్టుకోవాలి. Step 2 మరొక మందపాటి గిన్నెలో పాలు పోసి, బాగా మరిగించుకోవాలి. Step 3 పాలు బాగా మరిగిన తర్వాత అందులో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి, బాగా ఉడికించుకోవాలి. Step 4 ఒకవేళ ప్రెజర్ కుక్కర్’ను ఉపయోగిస్తే.. ముందుగా అందులో బియ్యాన్ని ఉడికించుకించుకోవాలి. అనంతరం క్రిందికి దింపి, గరిటెతో బాగా మెత్తగా చేసుకోవాలి. అలా మెత్తగా చేస్తూ వుండగా.. మరిగించిన పాలను అందులో మిక్స్ చేసుకోవాలి. Step 5 ఇలా చేసిన అనంతరం అందులో పంచదార, యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేస్తూ.. ఉడికించుకోవాలి. Step 6 వేడిచేస్తున్నప్పుడు పంచదార కరిగి పాయసం చిక్కబడుతుందడగా.. నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పును గార్నిష్ చేయాలి. Step 7 అంతే.. ఇలా ఈ విధంగా పాల పాయాసాన్ని సులభంగా, త్వరగా తయారుచేసుకొని.. సర్వ్ చేసుకోవచ్చు.
Yummy Food Recipes
Add