dalchina chekka allam tea By , 2014-07-08 dalchina chekka allam tea dalchina chekka allam tea, tea with dalchina chekka allam, healthy dalchina chekka allam tea, making of dalchina chekka allam tea, tesy dalchina chekka allam tea, dalchina chekka allam tea in telugu Prep Time: 5min Cook time: 20min Ingredients: 2 ఇంచులు దాల్చిన చెక్క, 1/2 ఇంచులు అల్లం, 1 టీ స్పూన్ బ్లాక్ టీ ఆకులు, 2 నిమ్మకాయ స్లైస్ లు, 6 పుదీనా ఆకులు, Instructions: Step 1 ఒక గిన్నెలో 3 కప్పుల నీళ్ళు పోసి మరిగించుకోవాలి. ఇందులో దాల్చినచెక్కపొడి వేసి 5 నిమిషాలు మరికించాలి. Step 2 మరుకుతున్న టీ లో అల్లం తురుము వేసి 2 నిమిషాలు మరిగించాలి. తరువాత టీ ఆకులు వేసి దించి మూత పెట్టాలి. Step 3 ఈ టీ ని కప్పుల్లో పోసి పుదీనా ఆకులతో గార్నిష్ చేసి నిమ్మకాయ స్లైస్ ని పక్కన ఉంచి టీ ని సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day