Raagi Dosa By , 2018-05-15 Raagi Dosa Here is the process for Raagi Dosa making .Just follow this simple tips Prep Time: 12hour 15min Cook time: 20min Ingredients: రాగులు - కప్పు,,ఉల్లిపాయముక్కలు - అరకప్పు,,పచ్చిమిర్చి - ఒకటి,,అల్లం తరుగు - చెంచా,,కొత్తిమీర తరుగు - అరకప్పు,,ఉప్పు - తగినంత,,నూనె - రెండు టేబుల్‌స్పూన్లు., Instructions: Step 1 రాగుల్ని ముందురోజు నానబెట్టుకోవాలి. మర్నాడు మిక్సీలో వేసుకుని మెత్తని పిండిలా చేసుకోవాలి.  Step 2 అందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి.  Step 3 నాన్‌స్టిక్‌ పాన్‌ని పొయ్యిమీద పెట్టి కొద్దిగా నూనె రాయాలి.  Step 4 తరవాత ముందుగా చేసుకున్న పిండి గరిటెతో తీసుకుని పాన్‌పై చిన్న దోశలా వేయాలి.     Step 5 రెండువైపులా కాల్చుకుని తీసేయాలి. ఇలా మిగిలిన పిండినీ చేసుకోవాలి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day