tej vegetable curry By , 2018-06-07 tej vegetable curry Here is the process for tej vegetable curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: పూలన్నీ కట్ చేసిన కాలీఫ్లవర్ 1,,ఆలు 2 పొట్టుతీసి,ముక్కలుగా కట్ చేయాలి.,బఠానీ 1/2 కప్పు,,బీన్స్ 100గ్రా. నార,తీసి పెద్దముక్కలు కట్ చేయాలి.,ఉల్లిపాయ 1 కట్ చేయాలి,,వెల్లుల్లి రెబ్బలు 6 దంచాలి,,పచ్చిమిర్చి 6 కట్ చేయాలి.,ఎండు మిర్చి 3,,జీరా 1 టీ స్పూన్,,మిరియాలు 8,,లవంగాలు 4,,దాల్చినీ రెండు ముక్కలు,,యాలకులు 3,,ధనియాలు,1 టీ స్పూన్,,అన్నీ పొడి నూరి ఉంచాలి.,మసాలా ఆకులు 2,,నెయ్యి 1/2 కప్ప,,కొత్తి మీర తరుగు 2 టేబుల్ స్పూన్లు., Instructions: Step 1 బాండీలో నెయ్యి వేడిచేసి, కాలీఫ్లవర్ పూలుగా కట్ చేసినవి, బీన్స్, ఆలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. Step 2 అది తీసివేరే ప్లేట్ లో పెట్టి అదే నెయ్యిలో ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, వెల్లుల్లి నూరినది వేసి, వేపించాలి. Step 3 మసాల ఆకు, బీన్స్, ఆలు, కాలీఫ్లవర్ అన్నీ వేసి మళ్ళీ 10 ని||లు వేపించాలి. Step 4 అందులో 2 కప్పుల వేడి నీరు వేసి తగినంత ఉప్పు వేసి బాగా మరిగించి, గ్రేవీ దగ్గరకు అయ్యేంత వరకు ఉంచాలి, దీనిని డిష్ లోకి తీసుకురి డానిపై కొత్తిమీర జల్లుకుంగే బాగుంటుంది.                  
Yummy Food Recipes
Add