palak raitha By , 2014-07-21 palak raitha palak raitha itsa very healthy recipe this raitha most preferred food during summer. easy preparation............. Prep Time: 15min Cook time: 20min Ingredients: తగినంత మిరియాలపొడి, చిడికెడు పంచదార, తగినంత ఉప్పు, అర టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు, 2 కప్పులు పెరుగు, అర కప్పు పాలకూర (సన్నగా కట్ చేసుకోవాలి), Instructions: Step 1 ముందుగా పాలకూరను సన్నగా కట్ చేసుకొని 1 నిమిషం పాటు వేడి నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. Step 2 తర్వాత ఒక బౌల్లో పెరుగు, ఉప్పు, పంచదార, పచ్చిమిర్చి మరియు బ్లాక్ పెప్పర్ వేసి స్పూన్ తో బాగా గిలకొట్టాలి. Step 3 ఇప్పుడు అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న పాలకూరను కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. Step 4 అంతే దీన్ని అరగంట పాటు ఫ్రిజ్ లో పెట్టి తర్వాత చల్ల చల్లగా సర్వ్ చేయాలి. అంతే పాలక్ రైతా రెడీ.
Yummy Food Recipes
Add