Ulli Vadiyalu By , 2018-05-15 Ulli Vadiyalu Here is the process for Ulli Vadiyalu making .Just follow this simple tips Prep Time: 4hour 20min Cook time: Ingredients: ఉల్లిపాయలు: కిలో,,పచ్చిమిర్చి: పావుకిలో,,అల్లం: 50గ్రా.,,మినప్పప్పు: అరకిలో,,పసుపు: కొద్దిగా,,ఉప్పు: 100గ్రా., Instructions: Step 1 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం అన్నీ సన్నగా తరగాలి.  Step 2 మినప్పప్పు ముందుగానే నానబెట్టి రుబ్బాలి.  Step 3 ఈ పిండిలో తరిగినవన్నీ వేసి ఉప్పు, పసుపు కూడా వేసి కావలసిన సైజులో వడియాలు పెట్టి ఎండనివ్వాలి.                        
Yummy Food Recipes
Add