egg bhujia By , 2018-05-23 egg bhujia Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty egg bhujia making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: ఎగ్స్ 4,ఉల్లిపాయలు 2,కారం 1 టీ స్పూన్,పచ్చి మిర్చి 2,గరమ్ మసాల 1 టీ స్పూన్,ఉప్పు 1 టీ స్పూన్,నూనె 1/2 కప్పు,అల్లం, వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, Instructions: Step 1 నూనె వేడిచేసి దానిలో ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, గరమ్ మసాల పాడి కారం వేసి వేపించాలి Step 2 ఎగ్‌ని కొట్టి రసం ఒక గిన్నెలో పోసి బాగా ఫోర్క్తోతో నురగ వచ్చేలా కొట్టాలి Step 3 దీనిని ఉల్లి తరుగులో పోసి అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ వేసి వేపించి బాగా వేగిన తరువాత సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day