pine apple sharbath By , 2014-07-10 pine apple sharbath pine apple sharbath, sharbath with pine apple, testy pine apple sharbath, healthy pine apple sharbath, making of pine apple sharbath, pine apple sharbath in telugu Prep Time: 5min Cook time: 30min Ingredients: 2 కప్పులు పైనాపిల్ జ్యూస్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 కప్పు పంచదార, 2 కప్పుల నీరు, పావు కప్పు గులాబి రేకులు, కొన్ని ఐస్ ముక్కలు, Instructions: Step 1 ముందుగా గులాబి రేకులను నానబెట్టి, నీళ్ళు పోసి మెత్తగా గ్రైండ్ చేసి వడకట్టి రోజ్ వాటర్ పక్కన పెట్టుకోవాలి. Step 2 పంచదారలో లో నీళ్ళుపోసి మరిగించి చల్లార్చాలి Step 3 చల్లార్చిన పంచదార నీళ్ళలో రోజ్ వాటర్, పైనాపిల్ జ్యూస్, నిమ్మరసం కలిపి ఫ్రిజ్ లో పెట్టాలి. Step 4 మిశ్రమాన్ని ఫ్రిజ్ లో నుండి బయటకు తీసు బాగా బీట్ చేసి మల్లి ఫ్రీజ్ లో పెట్టాలి ఇలా 2 సార్లు చేయాలి. దీనిని సర్వ్ చేసేటప్పుడు ఐస్ క్యూబ్ వేసి సర్వ్ చేస్తే బాగుంటుంది.
Yummy Food Recipes
Add