Kashmiri Tea By , 2018-02-21 Kashmiri Tea Here is the process for Kashmiri Tea making .Just follow this simple tips Prep Time: 5min Cook time: 15min Ingredients: మంచినీళ్లు: 12 కప్పులు,గ్రీన్‌ టీ ఆకులు: 2 టేబుల్‌స్పూన్లు,యాలకులు: నాలుగు,అనాసపువ్వు: ఒకటి,లవంగాలు: మూడు,పాలు: 3 కప్పులు,పంచదార: రుచికి సరిపడా,బేకింగ్‌సోడా: చిటికెడు,దాల్చిన చెక్క: అంగుళం ముక్క, Instructions: Step 1 మందపాటి గిన్నెలో ఆరు కప్పుల మంచినీళ్లు పోసి సిమ్‌లో మరిగించాలి. అందులో గ్రీన్‌ టీ ఆకు వేసి, మరో పది నిమిషాలు సిమ్‌లోనే మరిగించాలి.  Step 2 తరవాత సోడా వేయాలి. ఇప్పుడు టీ రంగు గులాబీరంగులోకి మారిపోతుంది. వెంటనే మిగిలిన ఆరు కప్పుల చల్లని నీళ్లు పోసి వడబోయాలి.  Step 3 ఇప్పుడు వడబోసిన టీ కషాయంలో యాలకులపొడి, దాల్చినచెక్క, లవంగాలు, అనాసపువ్వు వేసి మూత పెట్టి సగమయ్యేవరకూ మరిగించాలి. Step 4 తరవాత నెమ్మదిగా పాలు పోసి బాగా కలపాలి. చివరగా చిటికెడు ఉప్పు, పంచదార వేస్తే నోరూరించే కశ్మీరీ చాయ్‌ రెడీ. దీన్ని బాదం, పిస్తాలతో కలిపి అందించాలి.              
Yummy Food Recipes
Add
Recipe of the Day