gunta ponganalu By , 2018-05-15 gunta ponganalu Here is the process for gunta ponganalu making .Just follow this simple tips Prep Time: 2hour 20min Cook time: 25min Ingredients: బియ్యం - కప్పు,,చెరకురసం - కప్పు,,మరమరాలు - రెండు కప్పులు,,తాజా కొబ్బరితురుము - కప్పు,,బెల్లం - రుచికి సరిపడా,,మెంతులు - అరచెంచా,,యాలకులపొడి - చెంచా,,ఉప్పు - చిటికెడు,,నెయ్యి - రెండు చెంచాలు., Instructions: Step 1 బియ్యాన్ని కడిగి మెంతులతో కలిపి రెండు గంటలపాటు నీళ్లలో నానబెట్టుకోవాలి. Step 2 అరకప్పు చెరకు రసంలో మరమరాలను నానబెట్టుకోవాలి.  Step 3 నానబెట్టిన బియ్యాన్ని మెత్తగా రుబ్బుకోవాలి.  Step 4 అలాగే మరమరాలూ, మిగిలిన చెరకురసం, కొబ్బరితురుమూ, బెల్లం మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.    Step 5 ఇందులో ముందుగా రుబ్బుకున్న బియ్యప్పిండీ, తగినంత ఉప్పూ, యాలకులపొడీ వేసి కాసేపు నాననివ్వాలి. ఇది పులిస్తేనే బాగుంటుంది.    Step 6 ఇప్పుడు గుంట పొంగనాల పెనాన్ని పొయ్యిమీద పెట్టి... నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమాన్ని సగం వరకూ ఉంచాలి.    Step 7 మూత పెట్టేస్తే కాసేపటికి ఇవి ఉడుకుతుంది. అప్పుడు తీసేయాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day