Thotakura pulusu By , 2018-05-31 Thotakura pulusu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Thotakura pulusu making in best way. Prep Time: 15min Cook time: 35min Ingredients: తోటకూర 1 కట్ట,ఉల్లిపాయలు 2,చింతపండు 50గ్రాములు,పసుపు పావు టీస్పూన్,పంచదార 1టీస్పూన్,పచ్చిమిరపకాయలు 5,ఉప్పు తగినంత,నూనె తాలింపుకు సరిపడా,తాలింపు సరుకులు రెండు టీస్పూన్స్,కరివేపాకు రెండు రెబ్బలు, Instructions: Step 1 ముందుగా చింతపండును నానబెట్టుకుని ఉంచుకోవాలి.  Step 2 తరువాత తోటకూరని శుభ్రంగా కడిగి తరిక్కోవాలి.  Step 3 ఆతరువాత మూకెడ తీసుకుని నూనెపోసి కాగిన తర్వాత పోపు సరుకులను వేసి వేయించి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రేకలు కూడా వేసి దోరగా వేయించాలి. Step 4 ఇవి వేగిన తర్వాత తరిగిన తోటకూర వేసి వేయించి పసుపు, ఉప్పు కలిపి 10 నిమిషాల పాటు మూతపెట్టుకోవాలి. Step 5 మగ్గిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న చింతపండుగుజ్జు, పంచదార, 2కప్పుల నీళ్ళు పోసి పదినిమిషాలపాటు ఉడకనిచ్చిన తర్వాత దించుకోవాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day