Sheera By , 2018-05-20 Sheera Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Sheera making in best way. Prep Time: 5min Cook time: 35min Ingredients: గోధుమ పిండి 1 కిలో,నెయ్యి 1 కిలో,పంచదార 1 కిలో.,పాలు కిలో,జీడిపప్పు 50 గ్రా,యాలకుల పాడి 1 టీ స్పూన్, Instructions: Step 1 బాండీలో నెయ్యి కొంచెం వేసి గోధుమ పిండి వేసి బాగా ఎర్రగా వేయించాలి Step 2 అట్లకాడతో అలా కదుపుతూ పిండి వేగిన సువాసన వచ్చేంత వరకు వేయించి, కాచిన పాలు మెల్లిగా పోస్తూ పిండి ఉండలు కట్టకుండ కలుపుతూ ఉండాలి. Step 3 పిండి బాగా ఉడికిన తరువాత, పంచదార వేసి కలిపి కరిగిన తరువాత, నెయ్యి అంతా వేసి కలిపి, ఉడికించి నెయ్యి పైకి తేలిన తరువాత హల్వా ముద్దలా వస్తుంది Step 4  హాల్వా చాక్ లెట్ కలర్ లో బాగుంటుంది. 
Yummy Food Recipes
Add