egg cutlet By , 2018-03-02 egg cutlet Here is the process for egg cutlet making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: కోడిగుడ్డు - నాలుగు,పొటాటో - ఆరు,ఉల్లి తరుగు - ఒక కప్పు,అల్లం వెల్లుల్లి ముద్ద - రెండు టీ స్పూన్లు,పచ్చి మిర్చి పేస్ట్ - ఒక టీ స్పూన్,కరివేపాకు పేస్ట్ - పావు టీ స్పూన్,పసుపు - ఒక టీ స్పూన్,కారం - రెండు స్పూన్లు,ధనియాల పొడి- ఒక చెంచా,గరంమసాలా - అర చెంచా, కొత్తిమీర తరుగు - పావుకప్పు,,గుడ్డు - ఒకటి(ఉప్పు కలిపి గిలకొట్టుకోవాలి),,బ్రెడ్‌పొడి - ఒక కప్పు,ఉప్పు, నూనె - తగినంత, Instructions: Step 1 స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేడయ్యాక అందులో ఉల్లిముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి ముద్ద, కరివేపాకు తరుగూ, కాస్త ఉప్పూ వేసి వేయించాలి.  Step 2 ఉల్లిపాయ ముక్కలు వేగాక పసుపూ, కారం, ధనియాలపొడీ, గరంమసాలా వేయాలి. అందులో ఉడికించి బంగాళాదుంప వేసి మరొకసారి కలపాలి.  Step 3 చివరగా ఉప్పు సరిచూసి కొత్తిమీర చల్లి బాగా కలిపి దించేయాలి.  Step 4 చేతికి నూనెను రాసుకుని ఆలూ మిశ్రమాన్ని చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఆ ముద్దలో కోడిగుడ్డును స్టఫ్ చేయాలి. ఇలాగే మిగిలిన కోడిగుడ్లను చేసుకోవాలి.    Step 5 ఆపై గిలకొట్టిన గుడ్డు సొనలో దీన్ని ముంచి, బ్రెడ్‌ పొడిలో అటు ఇటు దొర్లించాలి.    Step 6 ఇలా చేసుకున్న వాటిని వేడి నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వీటిని వేడి వేడిగా టమోటా సాస్‌పై సర్వ్ చేస్టే టేస్ట్ అదిరిపోతుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day